కృష్ణా జిల్లా గన్నవరం మూడు బొమ్మల కూడలిలో సుబ్బారావు అనే రిక్షా కార్మికుడు.. జాతీయ నాయకులపై ఉన్న గౌరవాన్ని చాటుకున్నారు. ఓ వైపు వర్షం కురుస్తున్నా ఖాతరు చేయని సుబ్బారావు.. జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీల విగ్రహాలను శుభ్రం చేశారు. స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో.. ఆ నేతలపై ఉన్న అభిమానాన్ని ప్రదర్శించారు.
రిక్షా కార్మికుడి ఆరాటం.. వర్షాన్ని లెక్క చేయని అభిమానం..! - గన్నవరం మూడు బొమ్మల కూడలి
గన్నవరం మూడు బొమ్మల కూడలిలో సుబ్బారావు అనే రిక్షా కార్మికుడు.. జాతీయ నాయకులపై అభిమానాన్ని ప్రదర్శించారు. జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీల విగ్రహాలను.. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా శుభ్రం చేశారు.
National leaders statues clean