ఇబ్రహీంపట్నం ఫెర్రీలో నివాసం ఉంటున్న 1200 మంది ప్రజలను ఆదుకునేందుకు దాతలు ముందుకొచ్చారు. వీరికి సరుకులను విజయవాడ ఎంపీ కేశినేని నాని, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చేతుల మీదుగా అందించారు.
పేదలకు సరుకులు పంచిన ఎంపీ కేశినేని, మాజీ మంత్రి దేవినేని - kesineni nani distributes essentials to poor in ibrahipatnam
ఇబ్రహీంపట్నం ఫెర్రీని విజయవాడ ఎంపీ కేశినేని నాని, తెదేపా నేత దేవినేని ఉమ సందర్శించారు. ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న 1200 మంది పేదలకు సరుకులను దాతల సహాయంతో అందజేశారు.

ఇబ్రహీంపట్నం పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేసిన నేతలు