ముంపు గ్రామాల నుంచి బాధితులను పువరావాస కేంద్రాలకు అధికారులు తరలించారు. కృష్ణాజిల్లాలో ఇబ్రహీంపట్నం, జూపుడి, పెదలంక, చినలంక ప్రాంతాలు వరద ఉద్ధృతికి మునగటంతో స్థానికులు ఇబ్రహీంపట్నంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలించారు.
పునరావస కేంద్రాలకు లంక గ్రామాల ప్రజలు తరలింపు - వరద ఉద్ధృతి
కృష్ణాజిల్లాలో పూటపూటకు వరద ఉద్ధృతి పెరుగుతోంది. ముంపు గ్రామాల ప్రజలంతా బిక్కుబిక్కుమంటుూ గడుపుతున్నారు. బాధితులను పునరావాస కేంద్రాల్లోకి అధికారులు తరలించారు.
లంక గ్రామాలు