దిల్లీ నుంచి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ఆరుగురు విద్యార్థులకు విమానాశ్రయ వైద్యులు పరీక్షలు చేశారు. జర్మనీ, ధాయ్‌లాండ్ నుంచి వచ్చిన విద్యార్ధుల్లో ఆరుగురికి రెండు గంటల పాటు కరోనా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. ఇద్దరిని వారి ఇంట్లో ప్రత్యేక గదుల్లో ఉండాలని సూచించారు. మరో నలుగురికి జ్వరం లక్షణాలు ఉండటంతో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డుకు తరలించారు.
విజయవాడ విమానాశ్రయంలో ఆరుగురు విద్యార్థులకు వైద్య పరీక్షలు
దిల్లీ నుంచి విజయవాడ చేరుకున్న ఆరుగురు విద్యార్థులకు విజయవాడ విమానాశ్రయ వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు. రెండు గంటల పాటు కరోనా స్క్రీనింగ్ పరీక్షలు చేశారు.
విజయవాడ విమానాశ్రయంలో ఆరుగురు విద్యార్థులకు వైద్య పరీక్షలు