కృష్ణా జిల్లా వీరులపాడు మండలం గూడెం మాధవరం గ్రామంలో విద్యుదాఘాతంతో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. కూలి పనుల నిమిత్తం గ్రామానికి వచ్చిన బెజవాడ రాము పనులు చేస్తుండగా... కరెంట్ షాక్కు గురయ్యాడు. ఈ ఘటనలో రాముకు తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడు నందిగామకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.
విద్యుదాఘాతంతో వ్యక్తికి తీవ్ర గాయాలు - krishna district crime news updates
కృష్ణా జిల్లా గూడెం మాధవరం గ్రామంలో విద్యుదాఘాతం సంభవించింది. ఈ ఘటనలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.
విద్యుదాఘాతంతో వ్యక్తికి తీవ్ర గాయాలు