కృష్ణాజిల్లా బాపులపాడు మండలం ఉమామహేశ్వరపురంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అదే గ్రామానికి చెందిన మరడాని జగన్నాథరావు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న వీరవల్లి పోలీసులు ప్రమాదస్ధలానికి చేరుకుని వివరాలను సేకరిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నారు.
గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. ఈ ప్రమాదం కృష్ణా జిల్లాలో జరిగింది.
man died in road accident krishna district