ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Panchayat Funds: పంచాయతీ బిల్లులు వసూలు చేయమంటే.. ఉద్యోగి చేసిన ఘనకార్యమిది! - పంచాయతీ నిధులు తాజా వార్తలు

Mailavaram Panchayat Funds Misuse: పంచాయతీకి సంబంధించిన 47 వేల రూపాయలను ఓ కాంట్రాక్ట్‌ ఉద్యోగి.. తన సొంతానికి వాడుకున్నాడు. ఈ ఘటన.. కృష్ణా జిల్లా మైలవరం పంచాయతీలో చోటు చేసుకుంది.

పంచాయతీ నిధులు సొంతానికి వాడుకున్న కాంట్రాక్ట్ ఉద్యోగి
పంచాయతీ నిధులు సొంతానికి వాడుకున్న కాంట్రాక్ట్ ఉద్యోగి

By

Published : Dec 11, 2021, 3:25 PM IST

Mailavaram Panchayat Funds Misuse: కృష్ణా జిల్లా మైలవరం స్థానిక పంచాయతీలో బిల్లులు వసూలు చేస్తున్న కాంట్రాక్ట్‌ ఉద్యోగి.. పంచాయతీకి సంబంధించిన నిధులు ఇష్టానికి ఖర్చు పెట్టుకున్నాడు. మొత్తం రూ.47 వేలు తన సొంతానికి వాడుకున్నట్లు తమ విచారణలో తేలిందని.. పంచాయతీ ఈవో సాంబశివరావు స్పష్టం చేశారు.

పంచాయతీ కార్యాలయంలో.. రూ.4 లక్షల నిధుల గోల్​మాల్ అంటూ వచ్చిన ఆరోపణలను ఆయన ఖండిచారు. కాంట్రాక్టు ఉద్యోగి మోదుగు రమేశ్ మాత్రమే 47 వేలు వాడుకున్నాడని, త్వరలోనే అతన్నుంచి సొమ్ము రికవరీ చేసి, చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details