కృష్ణా జిల్లా వీరులపాడు మండలం పెద్దాపురం గ్రామ శివారులో ద్విచక్ర వాహనంపై అక్రమంగా తరలిస్తున్న మద్యం పోలీసులు పట్టుకున్నారు. తెలంగాణకు చెందిన 148 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఓ వ్యక్తిని అరెస్టు చేసి... ద్విచక్రవాహనాన్ని సీజ్ చేశారు.
తెలంగాణ మద్యం పట్టివేత... ఒకరు అరెస్టు - krishna district updates
కృష్ణా జిల్లా పెద్దాపురం గ్రామ శివారులో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఓ వ్యక్తిని అరెస్టు చేసినట్లు తెలిపారు.
మద్యం పట్టివేత