ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య - inter student suicide in krishna district

కృష్ణా జిల్లా తిరువూరులోని ఓ ప్రైవేటు జూనియర్ కళాశాల వసతి గృహంలో...ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని స్వప్న.. ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

inter-student-suicide-in-krishna-district

By

Published : Oct 2, 2019, 1:27 PM IST

ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

కృష్ణా జిల్లా తిరువూరులో ఇంటర్ విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గంపలగూడెం మండలం వినగడపతండాకు చెందిన స్వప్న ఈ ఉదయం ప్రత్యేక తరగతులకు వెళ్లాల్సిఉండగా తనకు ఆరోగ్యం బాగో లేదంటూ...... వసతి గృహంలోనే ఉండిపోయింది . ఆ తర్వాత ఏమైందో తెలియదుగానీ సహచర విద్యార్థులు వెళ్లిచూసే సరికి గదిలోకి ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపిచింది. భద్రతా సిబ్బంది తలుపులు పగలగొట్టి స్వప్నను... కింద దించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్థరించి... పోలీసులకు సమాచారం అందించారు. చున్నీతో ఫ్యాన్‌కు ఉరేసుకుందని గుర్తించిన పోలీసులు.. ఆత్మహత్యకు గుల కారణాలను ఆరా తీస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details