ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రత్యేక విమానంలో లండన్ నుంచి భారత్​కు..

లండన్​లో చిక్కుకున్న భారతీయులను అధికారులు స్వదేశానికి తీసుకొచ్చారు. వారికి తెలంగాణలోని శంషాబాద్ విమానాశ్రయంలో వైద్య పరీక్షలు నిర్వహించి...క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు.

indians-reached-shamshabad-from-london
ప్రత్యేక విమానంలో లండన్ నుంచి భారత్ కు

By

Published : May 12, 2020, 12:31 PM IST

'వందే భారత్ మిషన్'​లో భాగంగా లండన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చారు. ప్రత్యేక విమానంలో 69 మంది ప్రయాణికులు శంషాబాద్ చేరుకున్నారు. వారందరికీ విమానాశ్రయంలోనే వైద్య పరీక్షలు నిర్వహించి, క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు. లగేజీ తనిఖీల విషయంలో కూడా మరిన్ని జాగ్రత్తలు వహిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details