ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇసుక అక్రమ రవాణా... రెండు ట్రాక్టర్లు సీజ్ - sand

అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను కృష్ణా జిల్లా నందిగామ పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని... వాహనాలను నందిగామ పీఎస్​కు తరలించారు.

ఇసుక అక్రమ రవాణా...రెండు ట్రాక్టర్లు సీజ్

By

Published : Aug 19, 2019, 9:39 PM IST

కృష్ణా జిల్లా నందిగామలో రెండు ఇసుక ట్రాక్టర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మండలంలోని కంచల మున్నేరు నుంచి ఏ విధమైన అనుమతులు లేకుండా అర్ధరాత్రి ఇసుక తరలిస్తుండగా అడ్డుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details