కంకిపాడులో లోతట్టు ప్రాంతాలు జలమయం
కృష్ణా జిల్లాలోబ భారీ వర్షం కురిసింది. కంకిపాడు మండలంలోని పలు చోట్లు సుమారు 4గంటల పాటు ఏకధాటిగా పడిన వర్షానికి.. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
కంకిపాడులో లోతట్టు ప్రాంతాలు జలమయం
కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలో భారీ వర్షం కురిసింది. సుమారు నాలుగు గంటలపాటు ఏకధాటిగా కురిసిన వర్షానికి రహదారులు లోతట్టు ప్రాంతాలు జల మయమయ్యాయి. కంకిపాడు బస్టాండ్, మండల పరిషత్ కార్యాలయం, రైతుబజార్ కార్ స్టాండ్ లో భారీగా వరద నీరు నిలిచింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.