కృష్ణాజిల్లా అవనిగడ్డ మండలంలోని వేకనూరు గ్రామంలో.. రేకుల షెడ్డులో భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. ఆరు కిలో మీటర్ల దూరం వరకు శబ్దం వినపడటంతో దివిసీమ ప్రజలు ఉలిక్కిపడ్డారు. సమాచారం తెలుసుకున్న అవనిగడ్డ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.
వేకనూరులో భారీ శబ్దంతో పేలుడు - కృష్ణా జిల్లా క్రైం
కృష్ణా జిల్లా వేకనూరులో భారీ పేలుడు సంభవించింది. హఠాత్తుగా జరిగిన ఈ ఘటనతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు.
పేలుడు ధాటికి చెల్లాచెదురైన గృహోపకరణాలు