ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సాహో సినిమా టికెట్టు ధరల పెంపు వ్యాజ్యంపై విచారణ వాయిదా - amaravati

సాహో సినిమా టికెట్టు ధరలను పెంచకుండా థియేటర్ యాజనాన్యాలను నిలువరించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరిపింది.

సాహో టికెట్స్

By

Published : Aug 28, 2019, 6:39 AM IST

సాహో సినిమా టికెట్టు ధరలను పెంచకుండా చూడండి

సాహో సినిమా టికెట్టు ధరల పెంపుపై హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. ధరలను పెంచకుండా నిలువరించాలని నిర్మాత నట్టి కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ అంశంపై విచారణ జరిగింది. ప్రతివాదులుగా సాహో చిత్ర పంపిణీదారు శ్రీవెంకటేశ్వర ఫిలిమ్స్ అధినేత దిల్​రాజుతో పాటు హోంశాఖ ముఖ్య కార్యదర్శికి న్యాయస్థానం నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను ఈనెల 29కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ శ్యాంప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు.

ABOUT THE AUTHOR

...view details