కృష్ణా జిల్లా వీరులపాడు మండలం జుజ్జూరులో గుట్కా , ఖైనీ ప్యాకెట్ల తరలింపును పోలీసులు అడ్డుకున్నారు. కారులో తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వీటి విలువ సుమారు లక్ష రూపాయలు ఉంటుందని అంచనా. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
గుట్కా, ఖైనీ ప్యాకెట్ల పట్టివేత
నిషేధిత గుట్కా, ఖైనీ ప్యాకెట్లను కారులో తరలిస్తున్న వ్యక్తిని కృష్ణా జిల్లా వీరులపాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీటి విలువ సుమారుగా లక్ష ఉండవచ్చని తెలిపారు.
నిషేదిత గుట్కా, ఖైనీ ప్యాకెట్ల తరలిస్తున్న కారు పట్టివేత
Last Updated : Sep 7, 2019, 11:45 PM IST