ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సెంట్రింగ్‌ బోర్డులు మీద పడి.. కాపలాదారుడు మృతి - కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పలూరులో విషాదం

కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పలూరులో విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనం సెంట్రింగ్‌ బోర్డులు మీదపడి కాపలాదారుడు మృతి చెందాడు.

సెంట్రింగ్‌ బోర్డులు మీదపడి కాపలాదారుడు మృతి

By

Published : Sep 18, 2019, 5:26 PM IST

సెంట్రింగ్‌ బోర్డులు మీదపడి కాపలాదారుడు మృతి

కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పలూరులో నిర్మాణంలో ఉన్న భవనం సెంట్రింగ్‌ బోర్డులు.. కాపలాదారుడు ప్రాణం తీశాయి. దుర్గా టవర్స్‌ అపార్ట్‌మెంట్‌ వద్ద ఈ ఘటన జరిగింది. శ్లాబ్‌ పనులు పూర్తయిన అనంతరం... నాలుగో అంతస్తులోని సెంట్రింగ్ బోర్డులు కిందకు విసురుతుండగా... అవి కాపలాదారుడు కృష్ణపై పడ్డాయి. ఈ ఘటనలో కృష్ణ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు సమీపంలోని వేల్పూరు గ్రామానికి చెందిన వ్యక్తిగా స్థానికులు తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details