ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గన్నవరం విద్యార్థికి 'ది ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్'లో చోటు - గన్నవరం విద్యార్థికి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు

కృష్ణా జిల్లా గన్నవరానికి చెందిన ఓ విద్యార్థి 'ది ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్'లో చోటు దక్కింది. పట్టణానికి చెందిన విద్యార్థి అతి తక్కువ ధరలో లభించే ఆటోమేటిక్ శానిటైజర్ డిస్పెన్సర్ ను రూపొందించాడు.

Gannavaram student has placed in The India Book of Records
గన్నవరం విద్యార్థికి ది ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు

By

Published : Sep 11, 2020, 10:37 PM IST

ది ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కృష్ణా జిల్లా గన్నవరం పట్టణానికి చెందిన ఓ విద్యార్థి చోటు సంపాదించాడు. స్థానిక విఎస్​ సెయింట్ జాన్స్ పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థి కృష్ణవంశీ... ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో అతి తక్కువ ధరలో లభించే ఆటోమేటిక్ శానిటైజర్ డిస్పెన్సర్​ను రూపొందించాడు. ఈ విషయమై విద్యార్థి కృష్ణవంశీ... ది ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్​కు దరఖాస్తు చేసుకోగా సదరు సంస్థ ప్రతినిధులు విద్యార్థి ప్రతిభను చూసి విద్యార్థికి ప్రశంసాపత్రాన్ని అందజేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details