ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గన్నవరంలో ఘర్షణ: ఆరుగురిపై కేసు నమోదు - Yarlagadda vs valabhaneni vamshi

కృష్ణా జిల్లా గన్నవరం మండలం చిన్నఅవుటపల్లిలో వైకాపాకు చెందిన ఇరువర్గాల మధ్య జరిగిన గొడవలో... పార్టీ గ్రామ కన్వీనర్ కోట వినయ్​పై దాడి చేసిన ఆరుగురు వ్యక్తులపై ఆత్కూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా... దాడికి పాల్పడిన వారిపై సత్వరమే చర్యలు తీసుకునేలా చూడాలంటూ... వినయ్ వర్గం స్థానిక ఎమ్మెల్యే వంశీమోహన్​ని కలిసి కోరింది.

Gannavaram incident: Case registered against six persons
గన్నవరం ఘటన: ఆరుగురు వ్యక్తులపై కేసు నమోదు

By

Published : Sep 5, 2020, 3:33 PM IST

ABOUT THE AUTHOR

...view details