కృష్ణా జిల్లా మైలవరం బైపాస్ రోడ్డు షాదీఖానా సమీపంలో కొత్తా నరసింహారావు అనే రైతుకు చెందిన 5 ఎకరాల వరి గడ్డి వాము ప్రమాదవశాత్తు నిప్పు అంటుకొని దగ్ధమైంది. అగ్నిమాపక అధికారులు వెంటనే స్పందించి మంటలార్పారు. ఈదురు గాలులు ఎక్కువగా ఉండటంతో మంటల ఉధృతి పెరిగింది. సుమారు 70 వేల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని బాధితుడు వాపోయాడు.
ప్రమాదవశాత్తు నిప్పంటుకుని గడ్డివాములు దగ్ధం - krishna
కృష్ణా జిల్లా మైలవరం బైపాస్ రోడ్డులోని షాదీఖానా సమీపంలో అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తు నిప్పంటుకుని 5 ఎకరాలకు చెందిన వరిగడ్డి కాలిపోయింది.
వరిగడ్డి దగ్ధం