ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విజయవాడలో ఉచిత వైద్య శిబిరం - భారత ఫిజీషియన్ల సంఘం జిల్లా అధ్యక్షులు సుధాకర్

ప్రముఖ వైద్యులు భాస్కర రావు స్మారకార్ధం... ప్రతి నెలా చివరి ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. భారత వైద్య సంఘం ఆధ్వర్యంలో పరీక్షలు చేయించారు.

విజయవాడలో ఉచిత వైద్య శిభిరం

By

Published : Jul 28, 2019, 10:48 PM IST

భారత ఫిజీషియన్ల సంఘం జిల్లా అధ్యక్షులు సుధాకర్

కృష్ణా జిల్లా విజయవాడలో... భారత వైద్య సంఘం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ప్రముఖ వైద్యులు భాస్కర రావు స్మారకార్ధం... ప్రతి నెలా చివరి ఆదివారం ఈ వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు.... భారత ఫిజీషియన్ల సంఘం జిల్లా అధ్యక్షులు సుధాకర్ వెల్లడించారు. ఈ ఏడాది వైద్య శిబిరంతో పాటు అంటు వ్యాధులు అనే అంశంపై స్మారకోపన్యాసం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పేద రోగులకు భాస్కర్ రావు చేసిన సేవలు కొనసాగేలా... వైద్య శిబిరాలు, ఏటా స్మారకోపన్యాసాలు ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details