మాజీమంత్రి కొల్లు రవీంద్రను హత్యకేసులో ఇరికించటం దుర్మార్గపు చర్యని తెలుగుదేశం పార్టీ మహిళా నేత వంగలపూడి అనిత ధ్వజమెత్తారు. కొల్లు రవీంద్ర కుటుంబాన్ని అనిత పరామర్శించారు. ఈ అరెస్ట్ వెనుక ఎంత రాజకీయ కుట్ర దాగుందో తెలుస్తుందన్నారు. పేర్ని నాని, కొడాలి నాని ఎంత వివాదాస్పదంగా మాట్లాడతారో అందరికి తెలుసునని.. అలాంటి వారు కుట్ర చేసి మంచివాడైన రవీంద్రను హత్య కేసులో ఇరికించటం ప్రజలంతా చూస్తున్నారని పేర్కొన్నారు.
'కొల్లు రవీంద్రను హత్యకేసులో ఇరికించటం దుర్మార్గం' - మాజీ మంత్రి కొల్లు రవీంద్ర
ప్రభుత్వ అక్రమాలపై ఎవరు ప్రశ్నించినా వారిపై అక్రమ కేసులు పెడుతూ అరెస్టులు చేయిస్తున్నారని.. ఇవి ఎంతోకాలం సాగవని తెదేపా మహిళా నేత వంగలపూడి అనిత హెచ్చరించారు.
'మాజీ మంత్రి కొల్లు రవీంద్రను హత్య కేసులో ఇరికించటం దుర్మార్గం''మాజీ మంత్రి కొల్లు రవీంద్రను హత్య కేసులో ఇరికించటం దుర్మార్గం''మాజీ మంత్రి కొల్లు రవీంద్రను హత్య కేసులో ఇరికించటం దుర్మార్గం'