కృష్ణా జిల్లా నందిగామ మండలం సోమవారం గ్రామంలో మర్రి వీరభద్రరావు అనే రైతు విద్యుదాఘాతానికి గురయ్యాడు. వరి నారు తీసుకుని వెళుతున్న సమయంలో పొలంలోని కరెంట్ వైర్లు తగలి మృతి చెందాడు.
కృష్ణా జిల్లాలో విద్యుదాఘాతంతో రైతు మృతి
ఇంటి నుంచి పొలానికి వెళ్లిన రైతు పని చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై.. మృతి చెందాడు. ఈ ఘటన కృష్ణా జిల్లాలో జరిగింది.
'కృష్ణా జిల్లాలో విద్యుదాఘాతంతో రైతు మృతి'