కృష్ణా జిల్లా మోపిదేవి మండలం రావివారిపాలెం గ్రామంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఆక్సిజన్ కాన్సంట్రేటర్ ను దాతలు అందించారు. గద్దె శరత్, గద్దె వేణుగోపాలరావు.. తమ తాతయ్య గద్దె గోవిందయ్య జ్ఞాపకార్థం రూ.50 వేలు విలువచేసే ఆక్సిజన్ కాన్సంట్రేటర్ ను వితరణగా చేశారు. వైద్యాధికారి లక్ష్మీ నాథ్ అందుకున్నారు.
మోపిదేవి పీహెచ్సీకి ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల వితరణ
కృష్ణా జిల్లా మోపిదేవి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఆక్సిజన్ కాన్సంట్రేటర్ ను దాతలు వితరణగా అందించారు. మోపిదేవికి చెందిన గద్దే రఘురామారావు కుమారులు శరత్, వేణుగోపాలరావు.. వారి తాతయ్య గోవిందయ్య పేరిట రూ.50 వేల విలువైన కాన్సంట్రేటర్ను వైద్యాధికారి లక్ష్మీనాథ్ కు అందించారు.
oxygen concentrator distribution at mopi devi