..
అసెంబ్లీ మట్టడికి బయల్దేరిన ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్ - ఏపీ రాజధాని అమరావతి వార్తలు
తెదేపా అధినేత చంద్రబాబు ఇచ్చిన పిలుపు మేరకు అసెంబ్లీ మట్టడికి బయల్దేరిన నాయకులను పోలీసులు ఎక్కడికక్కడే అరెస్ట్ చేశారు. తెదేపా నేత ధూళిపాళ్ల నరేంద్ర ఆధ్వర్యంలో కార్యకర్తలు బైక్ ర్యాలీతో అసెంబ్లీ ముట్టడికి బయల్దేరారు. వీరినీ పోలీసులు నిర్బంధించారు. ఈ చర్యకు నిరసనగా ఆందోళనకారులు రోడ్డుపై బైఠాయించి జై అమరావతి అంటూ నినాదాలు చేశారు.
ధూలిపాళ్ల నరేంద్రను తీసుకెళ్తున్న పోలీసులు