కృష్ణా జిల్లా మైలవరంలో దసరా పండగ సందర్భంగా మాజీ మంత్రి దేవినేని ఉమ కోట మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అమ్మవారి కృపా కటాక్షాలతో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. భౌతిక దూరం పాటిస్తూ పండుగ జరుపుకోవాలని సూచించారు. ఆయన వెంట తెదేపా నేతలు, కార్యకర్తలు ఉన్నారు.
కోట మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో దేవినేని ఉమ పూజలు - దేవినేని ఉమ తాజా వార్తలు
కృష్ణా జిల్లా మైలవరంలో కోట మహాలక్ష్మి అమ్మవారిని మాజీ మంత్రి దేవినేని ఉమ దర్శించుకున్నారు. దసరా పండుగ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు.
దేవినేని ఉమ