ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

sangam dairy : సంగం డెయిరీ కేసుపై అ.ని.శా. జిల్లా కోర్టులో విచారణ - sangam dairy

సంగం డెయిరీ(sangam dairy)లో అదనపు తనిఖీల కోసం అనిశా కోర్టులో అధికారులు దాఖలు చేసిన పిటిషన్​పై న్యాయస్థానం విచారణ జరిపింది. ఈ మేరకు అనిశా అధికారుల పిటిషన్​కు కోర్టు అనుమతి నిరాకరించింది.

sangam dairy : సంగం డెయిరీ కేసుపై అ.ని.శా. జిల్లా కోర్టులో విచారణ
sangam dairy : సంగం డెయిరీ కేసుపై అ.ని.శా. జిల్లా కోర్టులో విచారణ

By

Published : Jun 14, 2021, 6:07 PM IST

సంగం డెయిరీ(sangam dairy) కేసుపై అవినీతి నిరోధక శాఖ జిల్లా కోర్టులో మరోసారి విచారణ జరిగింది. డెయిరీలో అదనపు తనిఖీల కోసం అధికారులు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్​పై విచారణ జరిపిన న్యాయస్థానం... అనిశా అధికారుల పిటిషన్​కు అనుమతి నిరాకరించింది.

ABOUT THE AUTHOR

...view details