ముఖ్యమంత్రి జగన్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. బ్రాహ్మణ కార్పొరేషన్‌కు కేటాయించిన రూ.100 కోట్లు తక్షణమే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. విదేశాల్లో చదువుతున్న బ్రాహ్మణ పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని...వారిని ఆదుకోవాలని కోరారు. ఉపకార వేతనాల మంజూరుకు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
'బ్రాహ్మణ కార్పొరేషన్‌కు కేటాయించిన నిధులు విడుదల చేయండి' - ఏపీలో ఉపకార వేతనాల వార్తలు
సీఎం జగన్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. బ్రాహ్మణ కార్పొరేషన్‌కు కేటాయించిన రూ.100 కోట్లు తక్షణమే విడుదల చేయాలని ఆయన లేఖలో పేర్కొన్నారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ