ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'బయటకు రాకండి.. ఇళ్లకే పరిమితం కండి' - కృష్ణా జిల్లాలో కరోనా కేసుల సంఖ్య

కరోనా వైరస్ రోజురోజుకూ వ్యాపిస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఈ కారణంగా... అధికారులు కరోనా వ్యాప్తి నివారణ కోసం చర్యలు ముమ్మరం చేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.

corona cases in krishna district
corona cases in krishna district

By

Published : Apr 28, 2020, 8:03 PM IST

కృష్ణా జిల్లా నిడమానూరు గ్రామంలో పోలీసులు.. ప్రజలను కరోనా ప్రభావంపై అప్రమత్తం చేస్తున్నారు. ఇళ్ళ నుంచి బయటికి రావద్దని సూచిస్తున్నారు. కరోనా వ్యాప్తి చెందకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలన్నది తెలుపుతున్నారు. జిల్లాలో రోజురోజుకీ కేసులు పెరుగుతున్న క్రమంలో అధికారులు ఈ దిశగా చర్యలు తీసుకుంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details