ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భారత్ బంద్: జగ్గయ్యపేట ఎల్​ఐసి కార్యాలయం దగ్గర ఘర్ణణ - bharath bandh in krishna district

కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో భారత్ బంద్ కారణంగా ఎల్‌ఐసి కార్యాలయం వద్ద ఘర్షణ జరిగింది. కార్యాలయాన్ని మూసివేయాలని నిరసనకారులు ఒత్తిడి చేయడంతో వాగ్వాదం చోటు చేసుకుంది.

Conflict in Jaggayyapeta due to Barath Bandh
భారత్ బంద్ కారణంగా జగ్గయ్యపేటలో ఘర్ణణ

By

Published : Dec 8, 2020, 3:02 PM IST

భారత్ బంద్ కారణంగా కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో ఘర్షణ జరిగింది. ఎల్‌ఐసి కార్యాలయం తెరిచి ఉండటాన్ని గమనించిన నిరసనకారులు... మూసివేయాలని కోరారు. కార్యాలయ సిబ్బంది నిరాకరించటంతో... ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులు అక్కడకు చేరుకుని ఇరువర్గాలకు సర్దిచెప్పారు.

ABOUT THE AUTHOR

...view details