జగద్గురువు శ్రీకృష్ణ పరామత్ముని జన్మ దినమైన కృష్ణాష్టమి పర్వదినాన్ని... పురస్కరించుకుని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు ఆనందోత్సాహాల నడుమ పండగ జరుపుకోవాలని ఆకాంక్షించారు.
రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ కృష్ణాష్టమి శుభాకాంక్షలు - amaravati
రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి జగన్ కృష్ణాష్టమి పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.
జగన్