కృష్ణా జిల్లా నందిగామ వాసవి మార్కెట్ గుట్కా స్థావరాలపై సీఐ కనకారావు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ సంఘటనలో 50 వేలు విలువచేసే గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. గుట్కా అమ్ముతున్న జయనా సంపత్ కుమార్, చనమోలు రాంబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు.
గుట్కా స్థావరాలపై విస్తృత దాడులు
నందిగామ వాసవి మార్కెట్ లో గుట్కా స్థావరాలపై సీఐ కనకారావు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ ఘటనలో 50వేల రూపాయల విలువచేసే గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు.
మార్కెట్ లో గుట్కా స్థావరాల పై దాడులు