కృష్ణాజిల్లా బాపులపాడు మండలం వీరవల్లిలో ఓ ఇంట్లో చోరీ జరిగింది. జాతీయ రహదారి పక్కన ఎన్టీఆర్ కాలనీలో అడపా రాఘవేంద్రరావు అనే వ్యక్తి ఇంట్లో సుమారు 18 కాసుల బంగారం, కిలో వెండి, పది వేలు నగదు అపహరణకు గురైంది. ఘటన స్ధలాన్ని హనుమాన్ జంక్షన్ సిఐ వెంకటరమణ, వీరవల్లీ ఎస్ఐ చంటిబాబు పరిశీలించారు. సీసీఎస్ టీం వివరాలు సేకరించింది.
ఎన్టీఆర్ కాలనీలోని ఓ ఇంట్లో బంగారు,వెండి ఆభరణాలు అపహరణ - బాపులపాడు మండలంలో చోరీ వార్తలు
ఓ ఇంట్లో జరిగిన చోరి కేసులో సుమారు 18 కాసుల బంగారం, కిలో వెండి, పది వేలు నగదు అపహరణకు గురైంది. ఈ ఘటన కృష్ణా జిల్లా బాపులపాడు మండలంలో జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఎన్టీఆర్ కాలనీలోని ఓ ఇంట్లో బంగారు,వెండి ఆభరణాలు అపహరణ
ఇవీ చదవండి