ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కృష్ణా నేతలతో చంద్రబాబు మూడో రోజు సమీక్ష - upadates on chandra babu review meets

నియోజకవర్గ నేతలతో తెదేపా అధినేత చంద్రబాబు సమీక్షలు కొనసాగుతున్నాయి. కృష్ణా జిల్లా నేతలతో మూడో రోజు సమీక్ష నిర్వహించారు.

కృష్ణా నేతలతో చంద్రబాబు మూడో రోజు సమీక్ష

By

Published : Oct 31, 2019, 1:01 PM IST

Updated : Oct 31, 2019, 1:16 PM IST

కృష్ణా జిల్లా నేతలతో తెదేపా అధినేత చంద్రబాబు మూడో రోజూ సమీక్ష నిర్వహించారు. తూర్పు నియోజకవర్గ నేతలతో సమావేశమైన ఆయన.. ఇవాళ ఐదు నియోజకవర్గాల నేతలతో భేటీ కానున్నారు. మధ్యాహ్నం పెనమలూరు, విజయవాడ పశ్చిమ, మైలవరం నియోజకవర్గాల నేతలతో చంద్రబాబు సమీక్షించనున్నారు. సాయంత్రం గన్నవరం, నియోజకవర్గాల నేతలతో చంద్రబాబు సమావేశం కానున్నారు.

Last Updated : Oct 31, 2019, 1:16 PM IST

ABOUT THE AUTHOR

...view details