కృష్ణాజిల్లా నందిగామ మధిర రోడ్డులో జరిగిన ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులకు గాయాలు అయ్యాయి.కారు,బైకు ఢీ కొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.బాధితులను పెనుగంచిప్రోలు మండలం అనిగండ్లపాడు గ్రామానికి చెందిన నరసింహారావు,కొండ రామకోటమ్మలుగా గుర్తించారు.క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిచారు.
కారు,ద్విచక్రవాహనం ఢీ..ఇద్దరికి గాయాలు - nandigama
కృష్ణా జిల్లా నందిగామ మధిర రోడ్డులో ద్విచక్రవాహనం,కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.
car-bike-accident-two-members-injured