ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

డివైడర్‌ను ఢీకొన్న బొలెరో -ఇద్దరికి గాయాలు - accident

కృష్ణాజిల్లా నందిగామ మండలం మునగచెర్ల జాతీయ రహదారిపై బొలెరో వాహనం డివైడర్​ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. వీరిని నందిగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

two-people-injured

By

Published : Jul 9, 2019, 8:52 AM IST

డివైడర్‌ను ఢీకొన్న బొలెరో -ఇద్దరికి గాయాలు
విజయవాడ నుండి హైదరాబాద్ కు ఆక్సిజన్ లోడ్​తో వెళ్తున్న బొలెరో వాహనం అదుపుతప్పింది. డ్రైవర్ నిద్ర మత్తులో డివైడర్ ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. విషయం తెలుసుకున్న హైవే పోలిసులు ఘటనాస్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి... ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details