ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శాఖాహారంపై అవగాహన పెంచేందుకు ఎన్నికల్లో పోటీ - namination

ప్రజలకు శాఖాహారంపై అవగాహన పెంచేందుకు ఓ వ్యక్తి ఏకంగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు. ప్రపంచంలోని ప్రజలందరూ శాఖాహారులుగా మారాలని కోరుతున్నారు.

నామినేషన్​ను ఎన్నికల అధికారికి అందజేస్తున్న నాగరాజు

By

Published : Mar 20, 2019, 5:09 PM IST

పిరమిడ్ పార్టీ అభ్యర్థి నాగరాజు
శాఖాహారం విశిష్టతను ప్రజలకు తెలియజేసేందుకు ఓ వ్యక్తి పిరమిడ్ పార్టీ తరఫున ఎన్నికల బరిలోకి దిగారు. హేమాహేమీలు తలపడుతున్న కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నాగరాజు నామినేషన్ దాఖలు చేశారు. తనకు వేణువు గుర్తు కేటాయించినట్లు తెలిపారు.వేణువు గుర్తుకి ఓటేసి తనను గెలిపించాలని నాగరాజు ప్రజలను కోరుతున్నారు.ప్రజలంతా శాఖాహారులుగా మారాలని ఆయన సూచిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details