విజయవాడ గ్రామీణం నున్న గ్రామానికి చెందిన యువకుడు ఇటీవలే లండన్ నుంచి వచ్చాడు. ఆయన ఆరోగ్యోాన్ని పరిశీలించిన ఆరోగ్య, రెవెన్యూ, పోలీసు శాఖాధికారులు... కొన్ని సూచనలు చేశారు. పద్నాలుగు రోజుల వరకు ఇంటిపట్టునే ఉండాలని హితవు పలికారు. ఎటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తినా వెంటనే సమాచారం అందించాలని కోరారు.
లండన్ నుంచి వచ్చిన యువకుడి ఆరోగ్య పరిస్థితిపై ఆరా - isolation
లండన్ నుంచి విజయవాడ వచ్చిన ఓ యువకుడి ఆరోగ్య పరిస్థితిని వైద్యులు, అధికారులు పరీక్షించారు. పద్నాలుగు రోజుల పాటు ఇంటి నుంచి బయటకు రావద్దని సూచించారు.
లండన్ నుంచి వచ్చిన యువకుడి ఆరోగ్య పరిస్థితిపై ఆరా