కృష్ణాజిల్లా కంచికచర్ల మండలంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పరిటాల శివారు ఆంజనేయ స్వామి ఆలయం సమీపంలో ఆరుగురితో ప్రయాణిస్తున్న ఆటో బోల్తా కొట్టింది. ఆటోలో ప్రయాణిస్తున్న వారికి స్వల్ప గాయాలు అయ్యాయి. వెంటనే చికిత్స నిమిత్తం అంబులెన్స్‌లో విజయవాడకు తరలించారు. వీరంతా ఇబ్రహీంపట్నం చెందిన ఒకే కుటుంబీకులని పోలీసులు తెలిపారు.
అదుపు తప్పి ఆటో బోల్తా... ఆరుగురికి గాయాలు - 6 members injured
కృష్ణాజిల్లా కంచికర్ల మండంలో ఆరుగురితో ప్రయాణిస్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనంలో ఒకే కుటుంబానికి సంబంధించిన వ్యక్తులందరికి స్వల్పగాయాలయ్యాయి.
అదుపు తప్పి ఆటో బోల్తా... ఆరుగురికి గాయాలు