రాష్ట్రంలో లౌక్డౌన్ తర్వాత ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచుతారనే ప్రచారం అవాస్తవమని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. దుష్ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బస్సులు తిప్పాలని ఆదేశిస్తే బస్సులు నడుపుతామన్నారు.
'ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచట్లేదు'
రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచట్లేదని మంత్రి పేర్ని నాని తెలిపారు. లాక్డౌన్ తర్వాత ఛార్జీలు పెంచుతారనే ప్రచారం అవాస్తవమని స్పష్టం చేశారు.
ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచట్లేదు