గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కుటుంబ సభ్యులతో కలిసి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్ దంపతులకు పుష్పగుచ్చాలు అందించిన తెలంగాణ గవర్నర్ తమిళిసై శుభాకాంక్షలు తెలియజేశారు.
కుటుంబ సభ్యులతో తెలంగాణ గవర్నర్ను కలిసిన గవర్నర్ బిశ్వభూషణ్
గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కుటుంబ సభ్యులతో కలిసి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్తో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. అనంతరం తాజా పరిణామాలపై చర్చించారు.
కుటుంబ సభ్యులతో తెలంగాణ గవర్నర్ను కలిసిన గవర్నర్ బిశ్వభూషణ్
కాసేపు ఇరు రాష్ట్రల ప్రథమ పౌరులు.. తాజా పరిస్థితులపై చర్చించారు. అనంతరం ఇరువురు కలిసి దిగిన చిత్రాలను గవర్నర్ సౌందరరాజన్ ట్వీట్టర్ వేదికగా పంచుకున్నారు.
ఇదీ చూడండి : పల్లెపోరు రెండో విడతకు ముగిసిన ప్రచారం.. రేపే పోలింగ్ !
Last Updated : Feb 12, 2021, 6:13 AM IST