రాష్ట్రానికి మరో 3.48 లక్షల కొవిడ్ టీకా డోసులు చేరుకున్నాయి. పుణెలోని సీరం ఇన్‌స్టిట్యూట్ నుంచి కొవిషీల్డ్ టీకా డోసులు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నాయి. వాటిని అధికారులు గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి తరలించారు. అనంతరం వైద్య, ఆరోగ్యశాఖ ఆదేశాలతో జిల్లాలకు తరలించనున్నట్లు తెలిపారు.
రాష్ట్రానికి చేరిన మరో 3.48 లక్షల కొవిడ్ టీకా డోసులు - gannavaram updates
రాష్ట్రానికి మరో 3.48 లక్షల కొవిడ్ టీకా డోసులు వచ్చాయి. పుణెలోని సీరం ఇన్‌స్టిట్యూట్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన కోవిషీల్డ్ టీకాలను అధికారులు.. రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి తరలించారు.
కొవిడ్ టీకా డోసులు