గుంటూరు జిల్లా తాడికొండ మండలం కంతేరు గ్రామానికి చెందిన.. వైకాపా నాయకుడు కరోనాతో మృతి చెందాడు. ఆయనకు కొద్ది రోజుల క్రితం ఆరోగ్యం క్షిణించటంతో.. కొవిడ్ టెస్ట్ చేయించారు. వైరస్ సోకినట్లు నిర్థరణ కావటంతో గుంటూరు ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ ఆసుపత్రిలో బాధితుడు మరణించారు.
కరోనాతో వైకాపా నాయకుడు మృతి
కరోనా బారిన పడిన వైకాపా నాయకుడు మృతి చెందాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా కంతేరులో జరిగింది.
కరోనాతో వైకాపా నాయకుడు మృతి