ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సకాలంలో వర్షాలు కురవాలని వరుణ యాగం - వరుణ యాగం

రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, సకాలంలో వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ గుంటూరు జిల్లా మంగళగిరిలో వరుణయాగం నిర్వహించారు.

worshipper_homage_about_rains

By

Published : Jun 24, 2019, 9:33 PM IST

సకాలంలో వర్షాలు కురవాలని వరుణ యాగం

మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో అర్చకులు, రుత్వికులు, ఆలయ అధికారులు వరుణ యాగం చేపట్టారు. జూన్ 20 దాటినా సరైన వర్షాలు లేని కారణంగా ఈ యాగం చేపట్టామని ఈవో పానకాలరావు తెలిపారు. గతంలోనూ వరుణ యాగం నిర్వహించిన సమయంలో మంచి వర్షాలు కురిసినట్లు గుర్తు చేశారు.

ABOUT THE AUTHOR

...view details