ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నిర్మాణంలో ఉన్న భవనంపై నుంచి పడి కార్మికుడి మృతి - భనన నిర్మాణ కార్మికుడు మృతి తెనాలి

నిర్మాణంలో ఉన్న భవనంపై నుంచి ప్రమాదవశాత్తు పడిన కార్మికుడు మృతి చెందాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా తెనాలిలో జరిగింది.

men died
నిర్మాణంలో ఉన్న భవనంపై నుంచి పడి కార్మికుడి మృతి

By

Published : Jan 3, 2021, 6:29 AM IST

నిర్మాణంలో ఉన్న భవనంపై నుంచి పడి కార్మికుడు మృతి చెందిన ఘటన తెనాలి ప్రాంతంలోని పద్మశాలిపేటలో జరిగింది. గుంటూరుకు చెందిన జాషువా (19) కొన్ని రోజులుగా తెనాలిలో భవన నిర్మాణ పనులు చేస్తున్నాడు.

ఈ క్రమంలో ప్రమాదవశాత్తు భవనం పై నుంచి జారిపడి తీవ్రంగా గాయపడగా.. తోటి కార్మికులు స్థానిక ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details