గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలం కుంచాలవారి పాలెంలో దంపతుల మృతి అనుమానాస్పదంగా మారింది. మృతులు వేంకటేశ్వర రెడ్డి(25) వేంకటేశ్వరమ్మ (22)లకు ఏడాది క్రితం వివాహం అయ్యింది. అయితే, ఈ ఇద్దరు తెల్లవారు జామున తమ ఇంటి బాత్రూంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందడాన్ని స్థానికులు గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలిసులు, మృతికి గాల కారణాలపై దర్యాప్తును ప్రారంభించారు.
అనుమాన్సాపద స్థితిలో దంపతుల మృతి - గుంటూరు జిల్లా
గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలంలో విషాదం చోటు చేసుకుంది. అనుమానాస్పద స్థితిలో భార్య భర్తలు మృతి చెందారు.
అనుమానాస్పద స్థితిలో దంపతులు మృతి