గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఆటోలో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ. లక్ష ఉంటుందని సీఐ ప్రభాకర్ తెలిపారు. ఆటోని సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించామని పేర్కొన్నారు.
గుంటూరులో రూ.లక్ష విలువైన మద్యం స్వాధీనం - గుంటూరు జిల్లాలో పోలీసుల తనిఖీలు
గుంటూరులో పోలీసులు జరిపిన తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పట్టుకున్నారు. ఆటోలో తరలిస్తున్న... రూ.లక్ష విలువ చేసే 16 మద్యం కేసులను సీజ్ చేశారు.
అక్రమ మద్యం స్వాధీనం