PRESENT CS IN AP : ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె. విజయానంద్‌కు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అస్వస్థత కారణంగా సీఎస్ సమీర్ శర్మ హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అందువల్ల విజయానంద్‌కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యతల్ని ప్రభుత్వం అప్పగించింది.
సమీర్‌శర్మకు అస్వస్థత.. సీఎస్‌గా విజయానంద్‌కు బాధ్యతలు
AP PRESENT CS : ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన పూర్తి అదనపు బాధ్యతలను విజయానంద్‌కు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
AP NEW CS