గుంటూరు పట్టణం గోరింట్లలోని ఓ ఎరువులు, గుళికల తయారీ దుకాణంపై విజిలెన్స్, తూనికలు కొలతల శాఖ, వ్యవసాయ అధికారులు సంయుక్త దాడులు నిర్వహించారు. లీగల్ మెట్రాలజీ, కార్మిక శాఖ అనుమతులతోపాటు ప్యాకింగ్ లైసెన్సులు లేనట్లు అధికారులు గుర్తించారు.
ఎరువుల దుకాణంపై దాడులు... రూ.40 వేల జరిమానా
గుంటూరు పట్టణం గోరింట్లలోని ఓ ఎరువులు, గుళికల తయారీ దుకాణంపై విజిలెన్స్, తూనికలు కొలతల శాఖ, వ్యవసాయ అధికారులు సంయుక్త దాడులు చేశారు.
vigilence raids
సరకు నిల్వల వివరాల బోర్డులు, స్టాకు రిజిష్టర్లు లేనట్లు అధికారులు వెల్లడించారు. 40 వేల రూపాయల వరకు జరిమానా విధించిన వ్యవసాయ శాఖ అధికారులు.. అమ్మకాలు నిలుపుదల చేస్తూ నోటీసులు జారీ చేశారు.