వినాయక నిమజ్జనంలో అపశృతి.. సాగర్ కుడికాల్వలో పడి ఇద్దరు బాలురు గల్లంతు - గుంటూరులో ప్రమాదాలు
నిమజ్జనానికి వెళ్లి ఇద్దరు బాలురు గల్లంతు
10:27 September 11
సాగర్ కుడికాల్వలో పడి ఇద్దరు బాలురు గల్లంతు
గుంటూరు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్ల వద్ద సాగర్ కుడికాల్వలో పడి ఇద్దరు బాలురు గల్లంతయ్యారు. వినాయక నిమజ్జనానికి వెళ్లి విద్యార్థులు కాల్వలో పడ్డారు. బాధితులు దుర్గారావు(10వ తరగతి), ఈశ్వర్(6వ తరగతి)గా గుర్తించారు.
ఇదీ చదవండి:
కానిస్టేబుల్ భార్యపై కోడికత్తితో దాడి.. మెడలోంచి గొలుసు లాక్కెళ్లిన దుండగుడు..
Last Updated : Sep 11, 2021, 11:44 AM IST