ఆంధ్రప్రదేశ్

andhra pradesh

మందడం రైతులు అరెస్ట్....అడ్డుకున్న వెలగపూడి ప్రజలు

By

Published : Jan 21, 2020, 9:26 AM IST

గుంటూరు జిల్లా మందడంలోని రైతులను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తుండగా...వెలగపూడి ప్రజలు అడ్డుకున్నారు. వాహనం ఎదుటనే రహదారిపై బైఠాయించి వారిని విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ పరిణామంతో కొద్దిసేపు పోలీసులకు, వెలగపూడి రైతులకు వాగ్వాదం జరిగింది. అనంతరం పోలీసులు వెలగపూడి వాసులను తప్పించి... వ్యాన్‌లో ముగ్గురు రైతులను తీసుకువెళ్లారు.

Three farmers arrested in mandadam
మందడం రైతులు అరెస్ట్....అడ్డుకున్న వెలగపూడి ప్రజలు

.

మందడం రైతులు అరెస్ట్....అడ్డుకున్న వెలగపూడి ప్రజలు

ABOUT THE AUTHOR

...view details